సముద్రపక్షుల్లోకెల్లా పెద్దది ఆల్బట్రాస్. రెక్కలు ఆడించకుండా ఎంత దూరమైనా నీటిపై ఎగరగలవు. ఇవి సబ్ అంటార్కిటికా, కేప్‌హార్న్, స్టాటన్ ఐలాండ్, కెర్‌గ్యూలెన్,
హెర్డ్, దక్షిణ జార్జియా, క్యాంప్‌బెల్ దీవుల్లో, ఫాక్‌లాండ్‌లోనూ
కనపడతాయి. సముద్రం మీద ఈదురు గాలులు వీచుతున్నప్పటికీ వాటిపై స్వారీ చేస్తున్నట్టు ఎగరడం వీటి ప్రత్యేకత. సముద్రతీరాల్లో పెంగ్విన్‌లతో, బూడిదరంగు ఆల్బట్రాస్‌లతో కలిసిమెలసి ఉంటాయి. ఇవి ఎక్కువగా చేపలు, బురదపాముల్ని తింటాయి. వీటి జీవితకాలం 80 సంవత్సరాలు.
0 comments:
Post a Comment