
వీటి పిల్లలకు పుట్టుకనుంచే
రెండు చిన్ని పళ్లు ఉంటాయి.పొట్ట, కాళ్లు గోధుమ రంగులో; రెక్కలు నీలి,
నలుపు, బూడిదరంగుల్లో ఉంటాయి. నిలబడితే తోకభాగం కింది వరకూ ఉంటుంది.4.7
ఔన్సుల బరువు, 24 అంగుళాల పొడవు ఉంటాయి. నాలుగు వరకూ గుడ్లుపెడతాయి. ఇవి
కీటకాలను, పురుగులను తింటాయి. ఎక్కువగా రాత్రిపూటే తిరుగుతుంటారయి.
0 comments:
Post a Comment