ఆకాశం
నుంచి కురిసిన వర్షం అంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడిగాలి ద్వారా
పడు తూనే గాలిలో ఆవిరైపోతుంది. ఇలా కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకుండా
ఆవిరైన భాగాన్నే విర్గా అంటారు. ఈ ప్రక్రియ సాధారణంగా ఎక్కువ ఉష్ణోగ్రతతో
పొడివాతావరణం ఉండే ప్రాంతాలైన ఎడారుల్లో కనపడుతుంది.
0 comments:
Post a Comment