Monday, January 28, 2013

వేద గణితం

ఇచ్చిన భిన్నం హారంలో ఒకట్ల స్థానంలో 9 లేనిచో, ఆ ఇచ్చిన భిన్నంలో లవ, హారాలను ఒకే సంఖ్య (తగిన సంఖ్య)చే గుణిస్తే... హారంలోని ఒకట్ల స్థానంలో 9 వస్తే, అలాంటి భిన్నాన్ని ‘ఏకాధికేన పూర్వేణ’ అనే వేదగణిత సూత్రాన్ని ఉపయోగించి, దశాంశ భిన్నాన్ని ఒక్క సోపానంలో మార్చి రాయగలం.




ఐతే పై సమస్యను పూర్తిగా సోపానాలు (Steps) రాయనవసరం లేదు. సగం సమస్య భాగాన్ని పూర్తిచేసి, మిగిలిన సగ భాగాన్ని తొమ్మిదులతో, ఆ సగం భాగం సంఖ్యలోని అంకెలకు గల భేదాలను రాసి పొందవచ్చు.

1/23 ను దశాంశ భిన్నంగా మార్చినప్పుడు దశాంశ బిందువునకు కుడివైపున (హారం (Dr) - లవం (Nr) = 23-1 = 22) 22 అంకెలుండును. ఇంకా సంగం సమస్య అంటే పై పద్ధతిలో చివరి 22/2 = 11 అంకెలను, ఆ తర్వాత మిగిలిన 11 అంకెలను పదకొండు తొమ్మిదుల సంఖ్యకు, మొదట పొందిన (చివరి అంకెలను) 11 అంకెల సంఖ్యకు గల భేదాన్ని కనుగొని పొందగలం.

1 comment: