ఈ కారణంగా అనేక
ఆరోగ్య సమస్యలతోపాటు కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయట.
గుండెజబ్బులకు కారణమయ్యే అవకాశాలూ ఉన్నాయట. చందమామ మీదకు వెళ్లి వచ్చిన
వ్యోమగాములు శ్వాససంబంధమైన సమస్యలు ఎదుర్కొన్నారని శాస్త్రవేత్తలు
ఉదహరిస్తున్నారు. వారి దుస్తులకు అంటుకొన్న చంద్రధూళి అంతరిక్షనౌకలో చేరడం
ఇందుకు కారణమంటున్నారు. అందుకే చందమామపై ఉండటం, అక్కడి గాలి పీల్చడం చాలా
ప్రమాదకరమట!
Monday, February 18, 2013
Home »
Tell me dad
» చంద్రుడిపై వాసం మంచిది కాదా?
0 comments:
Post a Comment