సాధారణంగా వంటింటి వేడి వాతావరణ
పీడనం దగ్గర 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి మించి ఉష్ణోగ్రత అందించడం కష్టం.
ఎందుకంటే ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి దగ్గరకు వచ్చేసరికి నీరు
ఆవిరై పోతుంది. అయితే అధిక పీడనంలో ఉంచితే నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడు
వద్ద ఆవిరికాదు. దాని బాష్పీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే నీరు ఆవిరి
కాకుండానే 110 లేదా 120 డిగ్రీల సెంటీగ్రేడు వరకూ అధిక ఉష్ణోగ్రతను
అందించగలుగుతాం. ప్రెషర్ కుకర్‌లో జరిగేదిదే ఎక్కువ వేడి అందుతుంది. కనుక
త్వరగా అన్నం ఉడుకుతుంది.
Tuesday, February 26, 2013
Home »
Tell me dad
» ప్రెషర్ కుకర్ ఎలా పనిచేస్తుంది?
0 comments:
Post a Comment