శాక్సోఫోన్స్ ఎనిమిది
సైజుల్లో, గాలి పరికరాల శబ్దస్థాయికి తగినవిధంగా తయారుచేసేవారు. సాధారణంగా
మనకు కనిపించేవి ఆల్టో, టీనర్ శాక్సోఫోన్స్. వీటిని జాజ్ బాండ్స్‌లో,
డాన్స్ ఆర్కెస్ట్రాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. జాజ్ వాయించేవారు
శాక్సోఫోన్స్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు.
Sunday, February 10, 2013
Home »
Music Instruments
» శాక్సోఫోన్ - సంగీత వాద్యం
0 comments:
Post a Comment