ఉదాహరణకు
హైడ్రోజన్ పెరాక్సైడ్, అసిటోన్, బెంజిన్ వంటి ద్రవాలను గోధుమరంగు పారదర్శక
గాజు పాత్రల్లో నిల్వ ఉంచుతారు. ఎలాంటి గాజు సీసాల్లోనూ నిల్వ చేయలేని
పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం(హెచ్‌ఎఫ్)ను
గాజు పాత్రలలో ఉంచకూడదు. గాజులోని సిలికెట్లతో అది రసాయనికచర్య జరపడమే
అందుకు కారణం. చటుక్కున మండే దహన శీలత ఉన్న పదార్థాలను కూడా గాజు పాత్రల్లో
ఉంచరు. పొరపాటున పగిలితే ప్రమాదం.
Tuesday, February 26, 2013
Home »
Tell me dad
» రసాయనాలను గాజుపాత్రలోనే ఎందుకు ఉంచాలి?
0 comments:
Post a Comment