చక్రవాకం, మలయమారుతం, కళావతి రాగాల ఆధారంగా ఉన్న కొన్ని పాటలు
చక్రవాకం
1. ఏడు కొండలవాడ వెంకటా రమణా… (పెళ్ళిచేసి చూడు)
2. విధివంచితులై విభవము వీడి… (పాండవ వనవాసం)
3. చీకటిలో కారుచీకటిలో… (మనుషులు మారాలి)
4. రాధకు నీవేర ప్రాణం… (తులాభారం)
5. వీణలోనా తీగలోనా… (చక్రవాకం)
6. జగమే రామమయం… (కధానాయకి మొల్ల)
7. నీ కొండకు నీవే రప్పించుకో… (ఘంటసాల ప్రైవేట్...
Tuesday, February 26, 2013
హిందోళ రాగం
(ఇంతకు ముందు వ్యాసాల్లో పరిచయం చేసిన మోహనం, అభేరి, సింధుభైరవి,
కల్యాణి రాగాల్లాగే, హిందోళం రాగం కూడా చాలా ప్రసిద్ధమైన రాగం. రాగలహరి
శీర్షికలో రాగాలను పరిచయం చేస్తున్నప్పుడు “ఏ రాగాలను పరిచయం చెయ్యాలి?”
అన్న ప్రశ్న సహజంగానే వచ్చింది. ఈ రాగాలను ఎన్నుకోటంలో రెండు నియమాలు
పాటించటం జరిగింది. మొదటిది జనసామాన్యానికి బాగా పరిచయమైన రాగం కావటం
ఒకటి....
కల్యాణి రాగం
కల్యాణి రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు
1. జగమే మారినది మధురముగా ఈ వేళ… (దేశద్రోహులు)
2. తలనిండ పూదండ దాల్చిన రాణి… (ఘంటసాల ప్రైవేటు రికార్డ్)
3. మనసున మల్లెల మాలలూగెనే… (మల్లీశ్వరి)
4. మది శారదాదేవి మందిరమే… (జయభేరి)
5. పెనుచీకటాయే లోకం… (మాంగల్య బలం)
6.జోరుమీదున్నావు తుమ్మెదా … (శివరంజని)
7. పాడనావాణి కల్యాణిగా… (మేఘ సందేశం)
8. చల్లని వెన్నెలలో…...
నమ్మకద్రోహం (ఈసప్ కథలు)
ఒక గద్దకు, నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టుమీద గూడు కట్టుకుని ఉంటే, ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకుని జీవిస్తోంది నక్క.
కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను
చూపించింది. అయితే ఓరోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్లింది.
అది...
చీమ-మిడత (Story)
ఒక పొలంలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేలమీద పాకుతూ
ఏదో ఒక ఆహారం సేకరించుకుని వెళ్లి తన పుట్టలో దాచి పెట్టుకోవడంలో హడావుడిగా
ఉండేది.
మిడత మాత్రం హాయిగా, స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు
పాడుకుంటూ తిరుగుతుండేది. పంటల మీద వాలి, తిన్నంత తిని పాడుచేసినంత ...
టీవీని ఎంతదూరం నుంచి చూడాలి?
టీవీని
ఆన్ చేయగానే పిల్లలు ముందు ముందుకు వచ్చి చూస్తుంటారు. అది ఆ కార్యక్రమాల
పట్ల ఆసక్తి కావచ్చు. టీవీని తగిన దూరం నుంచి చూడాలని డాక్టర్లు
చెబుతుంటారు. అంటే ఎంత దూరం అనే ప్రశ్న వస్తుంది. మీ ఇంట్లో టీవీ స్క్రీన్
సైజు ఎంతో గమనించి, దానికి నాలుగింతల దూరంలో కూర్చుని చూడటం...
విద్యుత్ ఎలా ప్రవహిస్తుంది?
ఏదైనా విద్యుత్ పరికరం పనిచేయాలంటే అందులో కీలకమైన విద్యుత్ వలయంలో
విద్యుత్ ప్రవాహం జరగాలి. నదిలో నీరు ప్రవహించినట్టే ఆ విద్యుత్ వలయంలో
ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి.
నదికి నీరు వచ్చే దిశ, వెళ్లే దిశ
ఉన్నట్టే విద్యుత్ పరికరానికి ఎలక్ట్రాన్లు చేరే చివర, ఎలక్ట్రాన్లు పోయే...
ప్రెషర్ కుకర్ ఎలా పనిచేస్తుంది?
అన్నం,
కూరగాయలు, పప్పులు ఉడికించే వంటింటి పరికరం ప్రెషర్ కుకర్. దీనిలో వండటం
వల్ల వంట త్వరగా అవుతుంది. ఇందులో పలురకాలు కూడా ఉంటాయి. కేవలం అన్నం
మాత్రమే ఉడికించేది రైస్ కుకర్.
సాధారణంగా వంటింటి వేడి వాతావరణ
పీడనం దగ్గర 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి మించి ఉష్ణోగ్రత అందించడం...
ఇనుముకి తుప్పు ఎలా పడుతుంది?
మన ఇళ్లల్లోని ఐరన్‌బాక్స్, సైకిళ్లకి తుప్పు పట్టడం చూసే ఉంటారు. ఇనుము
తప్పు పట్టేందుకు ముఖ్యకారణం ఆక్సిజన్. నీటిలో తడిసినప్పుడు, గాలిలోని నీటి
ఆవిరి చుట్టూ పేరుకున్నప్పుడు ఇనుము నీటితో చర్య జరుపుతుంది. అంటే ఇనుము
నీటిలోని ఆక్సిజన్‌ను తీసేసుకుని హైడ్రోజన్‌ను వదిలేస్తుంది....
రసాయనాలను గాజుపాత్రలోనే ఎందుకు ఉంచాలి?
గాజుసీసాల్లో రసాయ నాలను ఉంచేందుకు రెండు కారణాలుఉన్నాయి. ఒకటి గాజు
రసాయనికంగా స్థిరమైనది. ఆమ్లాలు, క్షారాలు, విషాలు, నూనెలు, సేంద్రియ
పదార్థాలు ఏవీ గాజుతో చర్య చెందవు. రెండోది... గాజు పారదర్శకత వల్ల లోపల
ఏముందో, ఎలాఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాంతి సమక్షంలో చర్యలకు...
70 ఎం.ఎం. అంటే ఏమిటి?
మామూలు ప్రొజెక్టర్‌లో రీళ్లు తిరిగే ఫిల్మును 35 ఎం.ఎం.ఫిల్మ్ అంటారు.
దీని అడ్డం 35 మిల్లీమీటర్లు (లెన్స్‌లో), నిలువు సుమారు 26 మిల్లీ
మీటర్లు(లెన్స్‌లో) ఉంటుంది. పెద్ద థియేటర్లలో వాడే ఫిల్ము అడ్డం కొలత 70
ఎం.ఎం. ఉంటుంది. సాధారణంగా ఎడమ నుంచి కుడికి ఎక్కువ విస్తారాన్ని,...
Sunday, February 24, 2013
Low Power Audio Amplifier
Another super-simple circuit. You could use this circuit to drive a low power
speaker from a sound effects module or a noise generator.
Or you could build your own amplified speakers for use with your computer.
As shown (with no gain setting network between pins 1 and 8) the circuit amplifies
...
Monday, February 18, 2013
Automatic Washbasin Tap Controller
Automatic Washbasin Tap Controller
Akshay Mathur and Abhay Mathur
Make
your washbasin tap work automatically when you put your hands just
below the water tap outlet. This infrared-based system detects any
interruption of the IR rays by your hands or utensil and water...
Timer for Mosquito Destroyer
Timer for Mosquito Destroyer
In
electric-heating mosquito repellents, an electric vaporiser heats up a
mat or liquid to release non-degrading chemicals into the air and keep
the mosquitoes away from the closed surroundings.
Here's
a circuit that introduces a time...
Over-Speed Indicator
Over-Speed Indicator
This
circuit is designed for indicating over-speed and direction of rotation
of the motor used in mini hand tools, water pump motors, toys and other
appliances.A 12V DC motor (M1) is coupled to the rotating part
of the appliance with a suitable fixing...
చంద్రుడిపై వాసం మంచిది కాదా?
చంద్రుడి
దగ్గరకు వెళితే ప్రమాదమా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు.
చంద్రుడిమీద ఉండే ధూళికణాలు కేన్సర్‌కు కారణమవుతాయని అంటున్నారు. చల్లని
వెన్నెల నెలరాజు అనారోగ్యాన్ని కూడా అంతే బాగా అంటగడతాడట. కోట్లాది
సంవత్సరాలుగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ధార్మికతకు...
సింగినాదం - సంగీత వాద్యం
సింగినాదం లేదా సింహనాదం ఒక సుషిర వాద్యం. బాకాను పోలి ఉంటుంది. పెద్ద
ధ్వనులు చేయడానికి ఉపయోగపడే వాద్యం. దీని మొదలు సన్నగాను, చివర వెడల్పుగాను
ఉంటుంది. ఈ వాద్యం ద్వారా అనేక ధ్వనులను సృష్టిస్తారు.
పూర్వం వర్తకులు ఆంధ్రప్రాంతానికి వచ్చినపుడు తమ రాకను తెలుపుతూ పెద్ద పెద్ద...
Monday, February 11, 2013
Sunday, February 10, 2013
క్యాన్సర్‌కు ఆయుర్వేద చికిత్స...
ఆయుర్వేదంలో
ప్రాచీనవైద్యుడు చరకమహర్షి నిరూపించిన విషయం: శరీరంలోని ఏ అవయవానికైనా, ఏ
భాగానికైనా మూలం కంటికి కనబడని సూక్ష్మాతిసూక్ష్మమైన, అసంఖ్యాకమైన పరమాణు
సముదాయమే. (శరీరావయాస్తు పరమాణు భేదానం ఆపరిసంఖ్యేయా భవంతి, అతిబహుత్వాత్,
అతి సౌక్ష్మాత్, అతీంద్రియ త్వాత్ చ). ఇలాంటి పరమాణువుల స్వభావ క్రియ భేదాల
వల్ల సప్త ధాతువులైన... రస, రక్త, మాంస, మేదో,...
విచిత్ర వీణ - సంగీత వాద్యం
ఉత్తర భారతదేశానికి చెందిన హిందూస్తానీ సంగీత సంప్రదాయానికి సంబంధించిన తంత్రి వాద్యమే విచిత్రవీణ.
దీన్నే గోటు అనీ అంటారు. ఇది కర్ణాటక సంగీతానికి సంబంధించిన చిత్రవీణకు దగ్గరగా ఉంటుంది. ఇది పురాతన ఏక త్రంతవీణ కి ఆధునిక రూపం.
సాధారణ వీణలో రెండు అసమానమైన తంబురాలు ఉంటాయి....
సారంగి - సంగీత వాద్యం
భారతీయ సంగీతవాద్యాలలో సారంగి కూడా ప్రధానమైనదే. ఇది వొంపు తిరిగి ఉండే వాద్యపరికరం.
దీన్ని నేర్చుకోవడం అంత సులభం కాదు. కేవలం రెండున్నర అడుగుల ఉండే ఈ చిన్న
వాద్యపరికరాన్ని ఫిడేలు వలె కమానుతో వాయిస్తారు. అయితే దీని కమాను బాణంలా
ఉంటుంది. ఈ కమానుకు కూడా గుర్రపు తోక వెంట్రుకలు...
పియానో - సంగీత వాద్యం
పియానోను తొలినాళ్లలో పియానోఫోర్టి అని పిలిచేవారు. సుమారు 1700-1720
మధ్యకాలంలో ఉన్న హార్ప్ సికోర్డ్ అనే వాద్యం పియానోఫోర్ట్‌గా రూపాంతరం
చెందిందని అంటారు. ఫ్లారెన్స్ రాజు ఫెర్డినాండ్ ఆస్థానంలోని బి.ఎల్.
క్రిస్టోఫర్ దీన్ని తయారు చేశాడు.
పారిశ్రామిక విప్లవం మూలంగా
ఉత్తమ...
హిప్నాటిజం అంటే ఏమిటి?
మనిషి మానసిక స్థితిని మార్చడం లేదా నియంత్రించగలగటం. ఇది చేసేవారిని
హిప్నాటిస్ట్ అంటారు. అనాదిగా మనిషి ఊహించని శక్తిసామర్థ్యాలు చేసిచూపడంలో ఈ
కళను ఉపయోగిస్తున్నాడు. దీన్ని గురించి వియన్నాలో డాక్టర్ మెస్మర్
తొలిసారిగా శాస్త్రీయపరిశోధన చేపట్టాడు. చాలాకాలం ఈ కళను మెస్మరిజం...
శాక్సోఫోన్ - సంగీత వాద్యం
పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాల్లో శాక్సోఫోన్ వాద్యాన్ని చూస్తారు. 19వ శతాబ్దం
తొలినాళ్లలో ఫ్రాన్స్‌లో సంగీత కార్యక్రమాల్లో దీన్ని కూడా
ప్రదర్శిస్తుండేవారు. ఇది తొలినాళ్లలో సింగిల్ రీడ్ క్లారినెట్‌లా వేళ్లను
ఎక్కువ ఉపయోగించే సంగీతవాద్యపరికరంగా ఉండేది. దీని శబ్దం ఇత్తడి, కొయ్యలతో...
నాల్ - సంగీత వాద్యం
ఇది రెండు తలల డ్రమ్ వాద్యం. ఈ వాద్యపరికరాన్ని మృదంగం వలె అడ్డంగా
పట్టుకోవాలి. ఇది రెండువైపులా చేతులతో తడుతూ వాయించే వాద్యపరికరం.
ఇది జానపద సంగీత వాద్యం. దీన్ని గ్రామీణులు వారి శుభకార్యాల్లో పాడుకునే సమయంలో వాయిస్తుంటారు.
ఈ వాయిద్యానికి ఉపయోగించే షెల్స్ ఉత్తర ప్రదేశ్‌లో...