Saturday, May 18, 2013

చిన్నజీవులకు దెబ్బలు తగలవా?

ఆకారంలో చిన్నగా ఉండే జీవుల తాలూకు శరీర ఉపరితల వైశాల్యం వాటి ఘనపరిమాణం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికారణంగా భూమి యెక్క గురుత్వాకర్షణశక్తి వాటిపై చూపించే ప్రభావంకన్నా గాలిలాంటివి వాటి ఉపరితలంపై చూపించే ప్రభావం సాపేక్షికంగా కొంచెం ఎక్కువగా వుంటుంది. దాంతో ఏదైనా ఒక ఎత్తై...

కాకులు సంఘజీవులు

కాకులు సంఘజీవులు ప్రపంచంలోని పక్షులన్నింటిలోకి కాకులు చాలా తెలివైనవి శాస్తజ్ఞులు చెబుతున్నారు. అడ్డమైనవీ తింటాయని కాకుల్ని కొందరు అసహ్యించుకున్నా, మరికొందరు వాటిని అపశకునంగా భావించినా కాకుల వల్ల పంటపొలాలకు, పర్యావరణానికీ చాలా మేలు జరుగుతుంది. పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను...

నిమ్మరసం తాగితే జలుబు చేయదా?

మనదేశంతో సహా చాలా దేశాల్లో బాగా ప్రచారంలో ఉన్న నమ్మకాల్లో ‘నిమ్మరసం తాగితే జలుబు చేస్తుంది’ అన్నది కూడా ఒకటి. వానలో తడిస్తే లేదా తడి జుత్తుతో బయట తిరిగితే లేదా ఐస్‌క్రీమ్‌లు తింటే జలుబు చేస్తుంది... అనేవి ఎలా ప్రచారంలోకి వచ్చాయో ఇది కూడా అలాగే ప్రచారంలోకి వచ్చింది. ఇక...