అక్వేరియంలో ఉండే చేపలు
విశ్రాంతి తీసుకునేటపుడు ఆహారం వేస్తే చాలా ఆలస్యంగా స్పందిస్తాయి.
కొన్నిరకాల చేపలు రాత్రులు విశ్రాంతి తీసుకుని పగలు చురుగ్గా ఉంటే,
మరికొన్ని పగలు విశ్రాంతి తీసుకుని రాత్రి చురుగ్గా ఉంటాయి. కొన్నిరకాల
షార్క్‌లు నిద్రలో కూడా ఈత కొడతాయి. కార్ప్ చేపలు బురదలో నిద్రపోతాయి.
ఆఫ్రికన్ లాంగ్‌ఫిష్ శ్వాస తీసుకోవడానికి చిన్నరంధ్రం ఉంచుకుంది.
Monday, January 28, 2013
Home »
Tell me dad
» చేపలు ఎలా నిద్రపోతాయి?
0 comments:
Post a Comment