ఆకాశంలో మేఘాలు వ్యాకోచించటం వల్ల వాతావరణం చల్లబడుతుంది. మేఘాలలోని నీటి
ఆవిరి ద్రవీకరణ చెంది చిన్న చిన్న బిందువులుగా మారుతుంది. దాన్నే మనం వర్షం
అంటాం. అయితే వ్యాకోచం చెందే మేఘాలు సెకనుకు 1నుంచి 10 మీటర్ల వేగంతో పైకి
పోతూ ఉంటాయి. ఇలా పైకి పోయే మేఘాలతోపాటు చిన్న చిన్న బిందువులు...
Tuesday, January 29, 2013
అత్యంత బద్దకంగా ఉండే జంతువు ఏది?
మనుషుల్లో బద్దకస్తులు ఉంటారని తెలుసు. కానీ జంతువుల్లో కూడా బద్దకంగా
ఉండే జంతువులు ఉన్నాయట. స్లోత్స్ అనే జంతువులు రోజుకి దాదాపు 23 గంటలు
నిద్ర పోతాయి. అందుకే వీటిని అత్యంత బద్దకం ఉన్న జంతువులుగా
పరిగణిస్తున్నారు. స్లోత్స్ అనే ఈ క్షీరదాలు ఎక్కువగా చెట్లపై నివసిస్తాయి.
...
నిరుపయోగమైన విద్య
ఒక
ఊళ్లో నలుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్లు ఒక ముని దగ్గరకు వెళ్లి,
ఎవ్వరికీ నేర్పని విద్య ఏదైనా నేర్పమని కోరారు. అయితే అటువంటి విద్యలతో
ఇబ్బందే తప్ప ఉపయోగం ఉండదని ఆ ముని చెప్పాడు. అయిన్పటికీ నేర్పమని
పట్టుపట్టారు ఆ నలుగురు. తప్పేది లేక ముని ఆ నలుగురికీ నాలుగు ప్రత్యేక...
సమయస్ఫూర్తి
ఒక
రాజ్యంలో ఒక ముని ఉండేవాడు. అతడు సర్వజ్ఞాని. జోతిష్యం కూడా బాగా
చెప్పేవాడు. అతను చెప్పినవన్నీ నిజం అవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ
అతనిపై నమ్మకం కుదిరింది.
అతని ప్రతిభ ఆ నోట ఈ నోట ఆ దేశపు...
చీమంత బరువును మోయగలమా?
చీమలను ఐకమత్యానికి గుర్తుగా పేర్కొంటాం. క్రమశిక్షణలో కూడా వాటికి
ప్రత్యేకత ఉంది. ఒకే పుట్టలో చాలా చీమలు కలిసి ఉండటమే కాదు, విపత్కర
పరిస్థితిలో అన్ని చీమలూ కలిసి పోరాడతాయి. వీటి శరీర నిర్మాణం కూడా చాలా
ప్రత్యేకంగా ఉంటుంది.
చీమలు పది కోట్ల సంవత్సరాల క్రితం కందిరీగల
నుంచి...
చంద్రుడు చల్లగా ఎందుకు ఉంటాడు?
పౌర్ణమిరోజు ఆకాశంలో కనిపించే వెన్నెల, చంద్రుని చల్లదనం గురించి
చెప్పాలంటే కవులు చెప్పాల్సిందే. ఆ చల్లదనాన్ని మన మాటల్లో చెప్పలేం. అంత
హాయిగా ఉండే పౌర్ణమి చంద్రుడి చల్లదనం గురించి శాస్త్ర విజ్ఞానం ఏం
చెబుతుందో చూద్దాం. భూమికి లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడికి...
కాకి లెక్కలు
ఒకరోజు ఉదయం బీర్బల్ రాజదర్బారుకు వెళ్లేసరికి అందరి ముఖాలూ దిగాలుగా
కనిపించాయి. అక్బరు చక్రవర్తి వాళ్లని ఏదో ప్రశ్న అడిగి ఉంటాడనీ, దానికి
వాళ్లు సమాధానం చెప్పలేకపోయి ఉంటారనీ అర్థమయ్యింది బీర్బల్‌కి.
అతను నెమ్మదిగా చక్రవర్తి దగ్గరకు వెళ్లి, ‘‘విషయం ఏమిటి జహాపనా?’’ అని...
Alien Solar System May Exist in Nearby Star Cluster
At 150 light-years from Earth, the Hyades cluster is the nearest star cluster to Earth's solar system and scientists have long wondered if some of those stars are home to alien planets.
Now, that particular mystery might be solved.
Astronomer Ben Zuckerman, a physics and astronomy professor at UCLA, and his team have discovered evidence that the atmosphere...
Monday, January 28, 2013
కొత్తిమీర, పుదీనా, టొమాటో చట్నీ
టొమాటోలు - 4, శుభ్రపరిచిన కొత్తిమీర - అర కప్పు, పుదీనా - పావు కట్ట,
మినప్పప్పు - అర టీస్పూన్, జీలకర్ర - పావు టీ స్పూన్, పచ్చిమిర్చి - 2,
ఉప్పు - రుచికి సరిపడా, నూనె - టేబుల్ స్పూన్,
పోపు కోసం:
నూనె - టీ స్పూన్, ఆవాలు - అర టీ స్పూన్, ఎండుమిర్చి - 1, ఇంగువ - చిటికెడు, కరివేపాకు...
కోయిలత
ప్యార్ కియాతో డర్నాక్యా... జబ్ ప్యార్ కియాతో డర్నాక్యా... రంగీలారే- తేరే రంగ్‌మే యూ రంగాహై- మేరా మన్.... యే జిందగీ ఉసీకిహై- జో కిసీకా హోగయా ప్యార్‌హీ మే ఖోగయా... ఓ సజ్‌నా... బర్‌ఖా బహార్ ఆయీ రస్‌కీ పుహార్ లాయీ- అఖియోమే ప్యార్ లాయీ... నైనా బర్ సే- రిమ్‌జిమ్ రిమ్‌జిమ్...
తగినశాస్తి
కపిలాపురంలో గోపాలం, గోవిందం అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. గోపాలానికి
ధనాశ ఎక్కువ. అతను ఒకసారి గోవిందం దగ్గర పెద్దమొత్తంలో ధనం అప్పుగా
తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా గోపాలం అతనికి డబ్బు తిరిగి
ఇవ్వకపోగా గోవిందం వెళ్లిన ప్రతిసారీ ఏవో అబద్ధాలు కల్పించి చెప్పసాగాడు....
బ్లాక్ బర్డ్ (Black Bird)
ఇవి ఆఫ్రికా, యూరప్, దక్షిణ ఆసియా, ఐలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో
ఉంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని సంపాదించుకోగలవు.
శత్రువుల నుంచి ప్రమాదం ఎదురైనప్పుడు గూటిలోని పిల్లలను శబ్దాలతో హెచ్చరిస్తాయి.
దీని ముక్కు నారింజరంగులో సూదిగా ఉంటుంది. కంటి...
చేపలు ఎలా నిద్రపోతాయి?
చేపలు
మనలా కదలకుండా కళ్లు మూసు కుని విశ్రాంతి తీసు కోవు. చేపల కు కనురెప్పలు
ఉండవు. చేపల శరీర కదలికలు తక్కువగా ఉండి విశ్రాంతి తీసుకునే స్థితి
కనపడుతుంది. చేపలకు సంబంధించి ఇదే నిద్ర అనుకోవాలి. విశ్రాంతి దశలో
చుట్టుపక్కల ఏం జరిగినా పట్టించుకోవు.
అక్వేరియంలో ఉండే చేపలు...
కారం తింటే ముక్కు నుంచి నీరెందుకు వస్తుంది?
వంటలో కాస్తంత కారం ఎక్కువైనా నోరు మండడంతోబాటు ముక్కులోంచి నీళ్లు
వస్తాయి. కారం లేదా ఇతర మసాలా దినుసుల్లో ఉండే కాప్సైసిస్ అనే రసాయనం
దీనికి కారణం. మెదడు నాడీ వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. అందువల్ల
ముక్కులోంచి నీరు వస్తుంది.
మనం మంచినీరు తాగినా మంట
తగగకపోవడానికి...
కప్పలు నీళ్లు తాగుతాయా?
కప్పలు
ఎక్కువగా నీటిలోనే ఉంటాయన్నది తెలిసిందే. అందువల్ల అవి నీళ్లు ఎక్కువ
తాగుతాయని అనుకుంటూంటాం. నిజానికి కప్పలు మనుషుల్లా నీళ్లు తాగవు. కానీ
అవసరమయిన నీటిని శరీరం ద్వారా శోషించుకుంటాయి. అలాగే చర్మం ద్వారా కావలసిన
ఆక్సిజన్‌ను శోషించుకుంటాయి.
అయితే పెద్దకప్పల్లో ఊపిరితిత్తుల...
వీణ (Veena)
కర్ణాటక సంగీతంలో ఉపయోగించే ప్రధాన సంగీత వాయిద్యం వీణ. వీణకు ఏడుతంత్రులు
ఉంటాయి. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమమనే నాలుగు తంత్రులు బిగించబడి
ఉంటుంది.
ఇవేగాక శృతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులు బిగిస్తారు.
వీణ వాయించేటపుడు కుడిచేత్తో...
వయొలిన్ (Violin)
దీనినే ఫిడేలు అంటారు. ఇది తంత్రీవాద్యం.వయొలిన్‌లో ప్రధానభాగాన్ని
చెక్కతో తయారుచేస్తారు. ఈ భాగం కారణంగానే తంత్రులు చేసే శబ్దం మరింత
గట్టిగా వినిపిస్తుంది.
ప్రారంభంలో వయొలిన్‌లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారుచేసేవారు.
కర్ణాటక...
వల్లంకి పిట్ట (Common Snipe)
ఇవి పశ్చిమ యూరప్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికాలలో ఎక్కువగా
కనబడుతూంటాయి. వేరే ప్రాంతాలకు వల సపోతూంటాయి. అక్కడ చలికాలంలో మరింత
దక్షిణంగా వెళతాయి.
బూడిద, నలుపు రంగుల్లో చీర డిజైన్‌లా శరీరమంతా ఉంటుంది. తలమీద ఉడతలాగ రెండు లేదా మూడు గీతలు ఉంటాయి.
ఎగిరే సమయంలో ఒకేవైపు...
కంజీర
కర్ణాటక సంగీత కచేరీల్లో మృదంగానికి తోడుగా వాయించే వాయిద్యం కంజీర.
కంజీరాను 1890ల్లోనే వాయిస్తుండేవారు. 1930లో సంగీత కచేరీల్లో తోటి
వాయిద్యంగా ప్రవేశపెట్టారు.
ఇది గుండ్రంగా 7 నుంచి 9 అంగుళాల వెడల్పు, 2 నుంచి 4 అంగుళాల లోతు ఉంటుంది.
చూడ్డానికి మూతలాగ ఉంటుంది. దీన్ని...
మృదంగం
మృదంగం దక్షిణ భారతదేశానికి చెందిన ఒక తాళ వాద్యం. శివుని వాహనమైన నంది మృదంగాన్ని వాయిస్తుందని పురాణాలు చెబుతాయి.
ఈ వాద్యం ఒక గొట్టపు ఆకారంలో ఉండి ఇరువైపులా వాయించడానికి అనువుగా ఉంటుంది.
ఇది హిందూసంస్కృతిలో కచేరీలలో ముఖ్యభాగంగా అన్ని కార్య్రకమాల్లోనూ ఉపయోగించే ప్రధాన...
మోటార్ వాహనాల్లో ఇంజన్ ఆయిల్ ఎందుకు వాడతారు?
ఏదైనా ఒక వస్తువుని మరొక వస్తువుపై ఉంచి లాగినా, పక్కకు నెట్టినా ఒక
దానితో మరొక దాన్ని రుద్దినా ఆ రెండు వస్తువులు ఒకదానికొకటి తాకుతూ వాటి
ఉపరితలాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఘర్షణబలం ఎప్పుడూ వస్తువు గమనాన్ని
వ్యతిరేకిస్తుంటుంది. అందువల్ల మోటార్ వాహనాల్లో లేదా సైకిల్ చక్రం...
పొటాషియమ్ ప్రాధాన్యం తెలుసా...?
మనకు అవసరమైన లవణాల్లో ఒకటైన పొటాషియమ్ శరీరంలో లోపించిందనుకోండి... ఏం
జరుగుతుందో తెలుసా? అసలు గుండె కొట్టుకోవడమే జరగదు. కండరం బిగుసుకోవడం
జరగదు. అంటే... మనం దేన్నీ పట్టుకోవడం జరగదు. అంతెందుకు... అసలు కదలడమే
సాధ్యం కాదు. ఒకవేళ పొటాషియమ్ తక్కువగా ఉంటే మీరు చదువుతున్న మ్యాటర్...
ప్రో-బయాటిక్స్ మజ్జిగే మందుగా...
మజ్జిగే మందెలా అవుతుంది?
మన జీర్ణవ్యవస్థ పొడవునా అనేక కోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. అవి
కొన్ని కొన్ని వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే... పరోక్షంగా అవి
మన రోగనిరోధకశక్తిని పెంపొంది స్తుంటాయి. అందుకే వాటిని ‘ప్రో-బయోటిక్’
అంటారు. మన సంప్రదాయంలో మనకు...
జంక్ అంటే జంకండి!
మీ ఇంట్లో పిజ్జా, బర్గర్, పఫ్, ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ లాంటివి తినని
పిల్లలు ఉన్నారా? వచ్చే సమాధానం లేరు అనే. ఇప్పుడు మనం పాశ్చాత్య తరహా ఆహార
అలవాట్లను నిరోధించలేం. సంప్రదాయ ఆహారాలను తయారు చేసుకోడానికి ఎంతో సమయం
పడుతున్న వేళల్లో త్వరగా లభ్యమవుతున్నవాటిని రాకుండా అడ్డుకోలేం....
చిన్న పేగు... పెద్ద విధులు
చిన్నపేగు పేరుకు మాత్రమే చిన్న. కానీ దాని బాధ్యతలు మాత్రం చాలా కీలకం.
మనకు కావలసిన ఆహారం అంతా అదే జీర్ణం చేయడమే కాదు... ఒంటికి పట్టేలా
చేస్తుంది. పేరుకు అది చిన్న పేగే అయినా దాని పొడవు 20 అడుగులకు పైమాటే!
పైగా జీర్ణవ్యవస్థ మొత్తానికి అదే పొడవైన భాగం. ఇటీవల ఢిల్లీలో రేప్‌కు...
వేద గణితం
ఇచ్చిన
భిన్నం హారంలో ఒకట్ల స్థానంలో 9 లేనిచో, ఆ ఇచ్చిన భిన్నంలో లవ, హారాలను
ఒకే సంఖ్య (తగిన సంఖ్య)చే గుణిస్తే... హారంలోని ఒకట్ల స్థానంలో 9 వస్తే,
అలాంటి భిన్నాన్ని ‘ఏకాధికేన పూర్వేణ’ అనే వేదగణిత సూత్రాన్ని ఉపయోగించి,
దశాంశ భిన్నాన్ని ఒక్క సోపానంలో మార్చి రాయగలం.
ఐతే...
Wednesday, January 23, 2013
What is root in a mobile and what does it mean?
Rooting means to have administrator rights, gaining root access, or ability to access and
change, system root files. This is like accessing and changing Windows
operating system files and registry items. So, some apps (which are a
lot), need root access to work. This could be called in other words
having administrator rights to use this...
Checking the Web Site Speed
Taking too much time to access your favorite sites? Probably the problem is on the server used by those sites. To make sure that is the problem, use Windows PING facility. Ping is a small program,...
Format.com Hidden Parameters
FORMAT drive: /AUTOTEST Checks the existing format of your disk, and then proceeds with an unattended disk format. It does not prompt for a volume label, it does not prompt to format another disk, no delay, no user intervention, ends without pausing, and displays disk space statistics after completion.FORMAT drive: /BACKUP This parameter works...
Printing a Folder List
If you want to print a list of all files in a folder, and also list the files in the sub-folders which belong to the folder, add the /S switch to the command line in the MS DOS prompt:
dir c:\abcfiles\*.* /s > c:\abcfiles.txt
which...
Tuesday, January 22, 2013
Why Does Windows Crash? The Top 10 Reasons
Oh,
great. Another blue screen, boot issue or frozen screen in Windows. Now
you have to restart and lose most or all of the work you’d been trying
to accomplish. It’s frustrating both because of the interruption and
because the cause often isn’t clear.
Crashes aren’t...