భూమి
నుంచి చూసేవారికి చంద్రబింబం కొంచెం వెనక్కి, ముందుకు ఊగిసలాడుతున్నట్టు
ఉంటుంది. అందుకే చంద్రుడు కనిపించేది ఒకే భాగమయినా, అందులోనే ఒకింత తేడా
కనపడుతుంది. దీనికి రెండుకారణాలున్నాయి. చంద్రుడు భూమి చుట్టూ తిరగడం ఒక
సరయిన వృత్తాకార మార్గంలో కాదు. అంటే కొంచెం సాగదీసిన వలయాకారంగా ఉంటుంది.
కనుకనే తిరిగే వేగం, దూరాన్ని బట్టి, చుట్టూ తిరిగే వేగం కంటే కొంచెం
ముందుకు, వెనక్కీ ఉంటుంది.
Sunday, February 10, 2013
చంద్రుడు ఎందుకు అలా కనపడతాడు?
Tuesday, February 5, 2013
1-10 Class Question Papers
LEP Model 6th Class Question Papers
LEP Model 6th Class Question Papers - Baseline Test 2011
Maths VI CLASS
View Download
Science VI CLASS
View Download
Telugu VI CLASS
View Download
VI English (EM)
View Download
VI English (TM)
View Download
Maths VI CLASS
View Download
Science VI CLASS
View Download
Telugu VI CLASS
View Download
VI English (EM)
View Download
VI English (TM)
View Download
LEP Model Quarterly Question Papers I to V classes
LEP Model Quarterly Question Papers I to V classes
LEP_QUARTERLY_CLASS_I
LEP_QUARTERLY_CLASS_II
LEP_QUARTERLY_CLASS_III
LEP_QUARTERLY_CLASS_IV
LEP_QUARTERLY_CLASS_V
LEP_QUARTERLY_CLASS_I
LEP_QUARTERLY_CLASS_II
LEP_QUARTERLY_CLASS_III
LEP_QUARTERLY_CLASS_IV
LEP_QUARTERLY_CLASS_V
LEP Model 6th, 7th and 8th Question Papers
TELUGU MEDIUM
VI CLASS
TELUGU HINDI ENGLISH MATHS SCIENCE SOCIAL
VII CLASS
TELUGU HINDI ENGLISH MATHS SCIENCE SOCIAL
VIII CLASS
TELUGU HINDI ENGLISH MATHS P.S B.S SOCIAL
ENGLISH MEDIUM
VI CLASS
TELUGU HINDI ENGLISH MATHS SCIENCE SOCIAL
VII CLASS
TELUGU HINDI ENGLISH MATHS SCIENCE SOCIAL
VIII CLASS
TELUGU HINDI ENGLISH MATHS P.S B.S SOCIAL
VI CLASS
TELUGU HINDI ENGLISH MATHS SCIENCE SOCIAL
VII CLASS
TELUGU HINDI ENGLISH MATHS SCIENCE SOCIAL
VIII CLASS
TELUGU HINDI ENGLISH MATHS P.S B.S SOCIAL
ENGLISH MEDIUM
VI CLASS
TELUGU HINDI ENGLISH MATHS SCIENCE SOCIAL
VII CLASS
TELUGU HINDI ENGLISH MATHS SCIENCE SOCIAL
VIII CLASS
TELUGU HINDI ENGLISH MATHS P.S B.S SOCIAL
సముద్రాలు తీరాలను తినేస్తాయా?
ఇలా మునిగిపోయిన మూడు సముద్ర తీర ప్రాంతాలు ఒరిస్సా, విశాఖపట్నం తీరాల
మధ్య ఉన్నట్టుగా గుర్తించారు. విశాఖపట్నం వద్ద తీరం గతంలో కంటే 25
కిలోమీటర్లు కోల్పోయిందని అంటున్నారు. ఎకోసౌండర్, సిస్మిక్ పరికరాలతో
చేట్టిన సర్వేలో వారు ఈ సంగతి గుర్తించారు. ఈ తీరాల వెంట కొన్ని నదీపాయలు
కూడా ఉన్నట్టు వారి పరిశోధనలలో తేలింది. అంటే నదులు కూడా సాగరగర్భంలో
అంతరించిపోతున్నాయని గ్రహించాలి.
Monday, February 4, 2013
Income Tax 2012-13
By Pavuluri VikramMonday, February 04, 2013Chandamama Rave Song Notations, Income tax, School ZoneNo comments
INCOME TAX CIRCULAR NO : 08/2012 FOR 2012-13
F.No. 275/192/2012-IT(B)
Government of India
Ministry of Finance
Department of Revenue
Central Board of Direct Taxes
SUBJECT:
INCOME-TAX DEDUCTION FROM SALARIES DURING THE FINANCIA L YEAR
2012-2013-UNDER SECTION 192 OF THE INCOME-TAX ACT, 1961.
Reference is invited to Circular No.05/2011 dated 16.8.2011 whereby the rates of deduction of income-tax from the payment of income under the head "Salaries" under Section 192 of the Income-tax Act, 1961(hereinafter the Act ), during the financial year 2011-2012, were intimated. The present Circular contains the rates of deduction of income-tax from the payment of income chargeable under the head "Salaries" during the financial year 2012-2013 and explains certain related provisions of the Income-tax Act. The relevant Acts, Rules.
Forms and Notifications are available at the website of the Income Tax Department- www.incometaxindia.gov.in.
2. FINANCE ACT, 2012
As per the Finance Act, 2012, income-tax is required to be deducted under Section 192 of the Income-tax Act 1961 from income chargeable under the head "Salaries" for the financial year 2012-2013 (i.e. Assessment Year 2013-2014) at the following rates:
| |||
| 1. Where the total income does not exceed Rs. 2,00,000/-. | Nill | ||
| 2. Where the total income exceeds Rs. 2,00,000 but does not exceed Rs. 5,00,000/-. | 10 per cent of the amount by which the total income exceeds Rs. 2,00,000/- | ||
| 3. Where the total income exceeds Rs. 5,00,000/- but does not exceed Rs.10,00,000/-. | Rs. 30,000/- plus 20 per cent of the amount by which the total income exceed Rs. 5,00,000/-. | ||
| 4.Where the total income exceeds Rs. 10,00,000/-. | Rs. 1,30,000/- plus 30 per cent of the amount by which the total income exceeds Rs.10,00,000 | ||
USEFUL INFORMATION LINKS:- DOWNLOAD THE COMPLETE INCOME TAX ACT FOR 2012-13-click
- CALCULATE YOUR TAX BASING ON YOUR TAXABLE INCOME-click
- File Income Tax returns ONLINE
- Official Website of Income Tax Department
INCOME TAX FORMS:- Form 16-Tax Deduction at Source on Salary
- SAHAJ - Individual Income Tax Return 2011-12-Form
- Certificate of prescribed authority for the purposes of section 80DDB
- Certificate of the medical authority for certifying person with disability, severe disability, autism, cerebral palsy and multiple disability for purposes of section 80DD and section 80U
- For All type of remaining Income tax returns forms- click here
PAN INFORMATION
- Know All about PAN
- Know Your PAN
- Online PAN Verification
- Status of PAN
- Online Application for NEW PAN (Form 49A)(Select the Your Category at the bottom)
- DO's and Dont's for new PAN APPLICATION
- Important Guidelines and Instructions at a Glance
- Form for Changes or Corrections in PAN
- Transaction Status Enquiry
- Track Your PAN Application Status
Friday, February 1, 2013
నిజం నిప్పులాంటిది!
రాత్రి భోజనాలు చేసి పిల్లలు వచ్చేసరికి సావిత్రమ్మ బామ్మ ఏదో పుస్తకం
చదువుకుంటున్నది. పదేళ్ళ రాంబాబు, ‘‘నిన్న మా బాబాయి ఆయన స్నేహితుడితో,
‘కృష్ణమూర్తి తన తెలివితేటలతో పదిమంది కళ్ళూ కప్పుదామనుకున్నాడు. అయినా
నిజం నిప్పులాంటిది కదా? వాడికి తగిన శిక్షే పడింది,' అనడం విన్నాను. నిజం
నిప్పులాంటిది అంటే ఏమిటి బామ్మా?'' అని అడిగాడు.
బామ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, ‘‘కొందరు గోప్యంగా
చెడుపనులు చేస్తూ ఉంటారు. అయితే అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడే తీరుతుంది.
దీన్నే మీ బాబాయి చెప్పాడు. వెనకటికి రామచంద్రం, జోగినాధం అనే వాళ్ళు ఇలాగే
ప్రవర్తించారు. వాళ్ళ కథ చెబుతాను వినండి,'' అంటూ ప్రారంభించింది:
గిరిపురం జమీందారు మాధవయ్య దివాణానికి ఒకసారి ఒక యువకుడు వచ్చి, ‘‘అయ్యూ నా
పేరు విశ్వనాధం.
నా విద్య పరీక్షించి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే, మీ పేరు చెప్పుకుని
బతుకుతాను,'' అన్నాడు. జమీందారు, ‘‘మా దివాణంలో రామచంద్రం, జోగినాధం అని
ఇద్దరు పెద్దవాళ్ళు ఏనాటినుంచో పనిచేస్తున్నారు. నువ్వు నెల్లాళ్ళ పాటు
వాళ్ళిద్దరి దగ్గరా పనిచెయ్యి. ఆ తర్వాత వాళ్ళు నిన్ను పనిలోకి తీసుకోమంటే,
అప్పుడు చూద్దాం,'' అన్నాడు.
తెలివితేటలూ, మాటకారితనమూ కలిగిన విశ్వనాథం ప్రవర్తన, ఆ
పెద్దవాళ్ళిద్దరికీ నచ్చింది. ఒక్కొక్క ఆడపిల్లే వున్న ఆ ఇద్దరికీ కూడా,
విశ్వనాథాన్ని మంచి చేసుకుని, తమ పిల్లనిచ్చి పెళ్ళి చేద్దామన్న ఆలోచన
వచ్చింది. జోగినాధం వీలుదొరికినపుడల్లా విశ్వనాధంతో,‘‘నువ్వా రామచంద్రాన్ని
నమ్మకు.
అతడికి జమీందారుకు దొంగ లెక్కలు చెప్పి డబ్బు జేబులో వేసుకునే
అలవాటుంది,'' అనేవాడు. ఇక రామచంద్రం విశ్వనాధంతో, ‘‘జోగినాధం చీటికీ మాటికీ
ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రోగం వచ్చిందని కల్లబొల్లి ఏడుపులు ఏడ్చి,
జమీందారు దగ్గర డబ్బు గుంజుతూనే ఉంటాడు.
అలాంటి వాడితో జతకట్టావనుకో, నీకూ చెడ్డ పేరు రావడం ఖాయం!'' అంటూ పదే
పదే చెబుతూండేవాడు. ఈ పెద్దలు ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలు వినీవినీ
విసిగిపోయిన విశ్వనాధం, వాళ్ళ మాటల్లో వున్న నిజానిజాలు
తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఊరి కరణాన్ని కలుసుకుని పెద్దలు చెబుతూన్న మాటలు
చెప్పాడు. అంతా విన్న కరణం, ‘‘ఇద్దరికి ఇద్దరూ మోసగాళ్ళే!
ఆ రామచంద్రం శ్రీరామనవమి ఉత్సవాలకోసం జమీందారిచ్చిన డబ్బులో చాలా
భాగం, సొంతం చేసుకున్నాడు. ఇక జోగినాధం-జమీందారు ధర్మసత్రం ఖర్చులకు ఇచ్చే
డబ్బులో సగానికి పైగా స్వాహా చేస్తున్నాడు. ఇదంతా, నాకూ, గ్రామ పెద్దలకూ
తెలుసు. అయినా జమీందారుకు వాళ్ళంటే ఎక్కడలేని నమ్మకం. అందుకే ఆయనతో అసలు
సంగతి చెప్పలేక పోతున్నాం,'' అన్నాడు.
విశ్వనాధం జమీందారును ఏకాంతంలో కలుసుకుని, ఇరవై రోజులుగా రామచంద్రం
జోగినాధాల ప్రవర్తన, ఆ ఇద్దరి పట్లా గ్రామ కరణం, పెద్దల అభిప్రాయం ఏమిటో
వివరించి, ‘‘తమరు అనుమతిస్తే, వారందరూ ఇప్పుడే వచ్చి దివాణం పెద్దలిద్దరి
నిజ స్వరూపమేమిటో, విన్నవించుకోగలరు,'' అన్నాడు. జమీందారు, విశ్వనాధం
మాటలకు ఒక్క క్షణం మాటరానట్టు ఉండిపోయి, ‘‘కరణం, ఊరి పెద్దలూ వచ్చి
సాక్ష్యం పలకనవసరం లేదు. వాళ్ళ నిజాయితీని నేనెరుగుదును.
నిజం నిప్పులాంటిది కదా! ఎన్నాళ్ళని దాచగలరు? ఈ క్షణం నుంచీ
రామచంద్రం, జోగినాథాలతో సహా ఉద్యోగులందరి మీదా అధికారిగా నిన్ను
నియమిస్తున్నాను,'' అంటూ విశ్వనాథాన్ని మెచ్చుకున్నాడు. కథ ముగించిన బామ్మ,
‘‘మనం చేసే చెడ్డ పనులు ఎంత రహస్యంగా చేసినా ఎప్పుడో ఒకప్పుడు బయట పడక
తప్పదు. కాబట్టి మంచి పనులను చేయడమే అలవాటు చేసుకోవాలి. నిజం నిప్పులాంటిది
అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా?'' అన్నది. ‘‘తెలిసింది, బామ్మా,'' అంటూ
పిల్లలందరూ ఉత్సాహంగా తలలు ఊపారు.
Mirapakaya Buddodu
æXŸ¿-ªÃP åXŸ¿l-«ÕtÂ¹× ŠÂ¹ ¹ØÅŒÕª½Õ …¢œäC. ‚„çÕ ÍÃ©Ç Æ¢Ÿ¿¢’à …¢œäC. ‹ªîV X¾Ü© Â¢ Æœ¿-NÂË „çRx¢C. ‚„çÕÊÕ ŠÂ¹ ¤Ä«á ÍŒÖ®Ï åX@Çx-œÄ-©-ÊÕ-¹עC. ‚ XÏ©xÊÕ X¾{Õd-éÂRx X¾Û{d©ð ŸÄÍä-®Ï¢C.
'\¢Ÿ¿¦Çs! XÏ©x
ƒ¢Âà ªÃ©äŸ¿Õ?Ñ ÆÊÕ-¹×Êo åXŸ¿l«Õt Æœ¿-«¢Åà „çC-ÂË¢C. XÏ©x ¹Ê-¦-œ¿Â¹ „çÂˈ
„çÂˈ \œËa¢C. ‚ÂÃ-¬Á¢©ð ‡šð „ç@ÁÙhÊo ¤Äª½yB X¾ª½-„äÕ-¬Áy-ª½Õ©Õ ‚ \œ¿ÕX¾Û
NE èÇL X¾œË “X¾ÅŒu-¹~-«Õ-§ŒÖuª½Õ. åXŸ¿l«Õt ’¢Åà NE, 'C’¹Õ-©Õ-X¾-œ¿Â¹×
åXŸ¿l«Öt! FÂî ¦Õœ¿f NÕª½-X¾-ÂçŒÕ ƒ²Äh¢. DEo AÊÕ. ¦Õœ¿f NÕª½-X¾-ÂÃ-§ŒÕ-©Ç¢šË
¦Õœîfœ¿Õ X¾Ûœ¿-ÅÜ¿Õ. „ÃœË ÆÂ¹ˆÊÕ „Üä B®¾Õ-Âí-²Ähœ¿ÕÑ ÆE NÕª½-X¾-ÂÃ-§ŒÕÊÕ
ƒ*a «Ö§ŒÕ-„çÕi-¤ò-§ŒÖª½Õ.
åXŸ¿l«Õt ƒ¢šËÂË
«*a NÕª½-X¾-ÂçŒÕ AÊ-’Ã¯ä „ç¢{¯ä ¦Õœ¿f-NÕ-ª½-X¾-ÂçŒÕ ©Ç¢šË ¦Õœîfœ¿Õ X¾ÛšËd,
֮͌¾Õh¢-œ¿-’ïä åXŸîlœçj 'Æ«Öt! N†¾§ŒÕ¢ \¢šð ÍçX¾Ûp?Ñ Æ¯Ãoœ¿Õ. åXŸ¿l«Õt
ÍçXÏp¢C. „ç¢{¯ä „Ü¿Õ Æœ¿-N-©ðÂË „çRx ¹E-XÏ¢-*Ê •¢ÅŒÕ-«Û-Ê©Çx ÆœË-’Ü¿Õ.
'¦ÕœîfœÄ! ¦ÕœîfœÄ!
F ÆÂ¹ˆ ‚ X¾Û{d©ð …¢CÑ ÆE ÍçXÏp¢C ŠÂ¹ <«Õ. ¦Õœîfœ¿Õ X¾Û{d-X¾-¹ˆ¯ä ŸÄ¹׈-¯Ãoœ¿Õ.
¤Ä«á ¦§ŒÕ-{Â¹× «*a ÆšÇd ¤ò’ïä, ƒšÇd ©ðX¾-LÂË Ÿ¿ÖªÃœ¿Õ. ÆÂ¹ˆÊÕ B®¾Õ-¹×E
ƒ¢šËÂË «Íäa-¬Çœ¿Õ.
¤Ä«á «*a X¾Û{d©ð
XÏ©x ¹Ê-¦-œ¿Â¹ ¦Õ®¾Õq-«Õ¢C. åXŸ¿l«Õt ƒ¢šËÂË ¤òªá <¹šË X¾œä-ŸÄ¹ Íëšðx
ŸÄ¹׈¢C. Æ¢Ÿ¿ª½Ö E“Ÿ¿-¤ò-§ŒÖ¹ XÏ©xÊÕ ‡ÅŒÕhÂ¹× ¤òªá ¤ÄÅÃ@Á ©ð¹¢©ð ŸÄ*¢C.
Åç©ÇxJ åXŸ¿l«Õt ’í©Õx-«Õ¢C. ¦Õœîfœ¿Õ „ç¢{¯ä ¦§ŒÕ-©äl-ªÃœ¿Õ. ¦µ¼Ö©ð-¹-«Õ¢ÅÃ
„çCÂË ¤ÄÅÃ-@Ç-EÂË ¤ò§ŒÖœ¿Õ. ¤Ä«á ¹@Áx©ð Âê½¢ ÂíšËd ÆÂ¹ˆÊÕ ÅçÍäa-¬Çœ¿Õ.
Âí¯Ão-@Áx¹×
¤Ä«á «ÕSx «*a XÏ©xÊÕ B®¾Õ-¹×-¤òªá ¨²ÄJ ‚ÂÃ-¬Á¢©ð ŸÄ*¢C. ‚ÂÃ-¬Á¢©ð ÍŒ¢“Ÿ¿Õœ¿Õ
‚„çÕ Æ¢Ÿ¿¢ ÍŒÖ®Ï «áÍŒa-{-X¾-œÄfœ¿Õ. „ç¢{¯ä åXRx Í䮾Õ-¹×-¯Ãoœ¿Õ. ¤Ä«áÂË
ÍŒ¢“Ÿ¿Õ-œËåXj ÂîX¾¢ «*a¢C. ¦Õ®¾©Õ Â휿ÕÅŒÖ «*a ÍŒ¢“Ÿ¿Õ-œËE Nբ꒮ϢC. ÆX¾Ûpœä
ÆÂ¹ˆ Â¢ «*aÊ ¦Õœîfœ¿Õ ÆC ͌֬ǜ¿Õ. ŸÄE Åî¹ÊÕ X¾{Õd-¹×E èǜˢ-Íä-®¾-JÂË
ÍŒ¢“Ÿ¿Õœ¿Õ œË X¾œÄfœ¿Õ. „ç¢{¯ä ¤Ä«áE ¦©¢ ÂíDl N®Ï-êª-¬Çœ¿Õ. ÆX¾p-{Õo¢*
¤Ä«á ¤Ä¹׈¢{Ö ªÃ«œ¿¢, ÍŒ¢“Ÿ¿Õ-œËE NÕ¢’¹œ¿¢, ¦Õœîfœ¿Õ ŸÄE Åî¹ NC-L¢* N®Ï-êª-§ŒÕœ¿¢.
¤Ä«á ÍŒ¢“Ÿ¿Õ-œËE NÕ¢T-Ê-X¾Ûpœä «ÕÊÂË ÍŒ¢“Ÿ¿-“’¹-£¾Çº¢ «®¾Õh¢C. „ç¢{¯ä ¦Õœîfœ¿Õ
ÅŒÊ ¦Ç«ÊÕ ÂäÄ-œ¿Õ-¹ע-šÇœ¿Õ.
Kodi Pillala Upayam - Telugu Story
'„äÕ«Õ¢Åà «Ö
Æ«Õt Íä®ÏÊ ’¹Öšðx¯ä X¾œ¿Õ-¹עšÇ¢Ñ ƯÃo-§ŒÕN «á¹h-¹¢-ª¸½¢Åî. ʹˆ ®¾¢¦-ª½¢’Ã
„çRx-¤ò-ªá¢C.
ÆC „ç@Áx-’ïä
ÂîœË-XÏ-©x©Õ ÅŒ«Õ©ð ÅÃ«á «ÖšÇx-œ¿Õ-¹ע{Ö 'Æ«Õt ‡«-JF X¾ÜJh’à ʫÕt-«-Ÿ¿l¢C
¹ŸÄ? ÂæšËd «ÕÊ¢ èÇ“’¹-ÅŒh’à …¢œÄLÑ ÆÊÕ-¹×-¯Ãoªá. ‚ ªÃ“A ÆN ÅŒ«Õ ’¹Öšðx
«á@ÁÙx X¾œä®Ï ¦§ŒÕ-{ÂË «Íäa®Ï ¤ñªáu©ð X¾œ¿Õ-¹×-¯Ãoªá. ªÃ“A ®¾Ÿ¿Õl-«Õ-ºË-’ù
ʹˆ ¯ç«Õt-C’à «*a ’¹ÖšðxÂË „ç᣾Ǣ åXšËd¢C. ŸÄE «âA E¢œÄ «á@ÁÙx ’¹ÕÍŒÕa-¹×-¯Ãoªá.
ÆC «â©Õ-’¹ÕÅŒÖ Æœ¿-N-©ðÂË ¤ÄJ-¤ò-ªá¢C.
«ÕªÃoœ¿Õ ʹˆ
«ÕSx «*a, 'ÂîœË ¹ØÊ©Ö! ƒ„Ã@Á ªÃ“A ‡Â¹ˆœ¿ X¾œ¿Õ-¹ע-šÇª½Õ?Ñ ÆE ÆœË-T¢C.
'Æ«Õt Íä®ÏÊ
¤ñªáu©ð X¾œ¿Õ-¹עšÇ¢Ñ ƯÃoªá. ʹˆ ®¾¢’¹A ÅçL-®ÏÊ ÆN ¤ñªáu©ð ¦ï’¹Õ_©Õ
X¾œä®Ï ’¹œËf-„Ã-«á©ð X¾œ¿Õ-¹×-¯Ãoªá. ªÃ“A ʹˆ «*a ¤ñªáu©ð «âA åX˜äd-®¾-JÂË
EX¾Ûp©Õ ÅŒTL «âA «ÖœË-¤ò-ªá¢C.
X¾{Õd-«-Ÿ¿-©E
ʹˆ «ÕªÃoœ¿Õ …Ÿ¿§ŒÕ¢ «*a, 'ƒ„Ã@Á ‡Â¹ˆœ¿ X¾œ¿Õ-¹ע-šÇ-ª½“ªÃÑ ÆE ÆœË-T¢C.
'ÆC’î ‚ ’¹œËf-„Ã-«á©ðÑ
ƯÃoªá ÂîœË XÏ©x©Õ. ʹˆ „ç@Áx-’ïä ÂîœË-XÏ-©x©Õ, 'DE «âA OÕŸ¿ «á@ÁÙx ’¹ÕÍŒÕa-¹×Êo
«ÕÍŒa©Õ, ÂÃLÊ ’çŒÖ©Õ …¯Ãoªá. ƒC «ÕÊE A¢œÄ-Eê «²òh¢C. ƒ„Ã@Á ‡©Ç-é’j¯Ã
DE XÔœ¿ «C-L¢-ÍŒÕ-¹עŸÄ¢Ñ ÆÊÕ-¹×E ¹L-®Ï-¹-{Õd’à ‚©ð-*¢* …¤Ä§ŒÕ¢ X¾¯Ãoªá.
ªÃ“A Æ«Fo Æ{¹
OÕŸ¿ÂË ‡Âˈ ʹˆ Â¢ ‡Ÿ¿Õª½Õ ͌֜¿-²Ä-’êá. ʹˆ «*a ’¹œËf-„Ã-«á©ð Ÿ¿ÖJ¢C.
„ç¢{¯ä ÂîœË-XÏ-©x©Õ ’¹œËf-„Ã-«áÂ¹× EX¾Ûp Æ¢šË¢-Íêá. ‚ «Õ¢{©ðx ʹˆ «Ö-œË
«Õå®j-¤ò-ªá¢C. ÅŒLx ÂîœË ªÃ’ïä XÏ©x©Õ ƒŸ¿¢Åà Íç¤Äpªá. ÆC ‚Ê¢-Ÿ¿¢’à „ÚËE
ÅŒÊ éªÂ¹ˆ©ðx ¤ñŸ¿Õ-«Û¹×E, 'ƒ¢éÂ-X¾Ûpœ¿Ö NÕ«ÕtLo «CL „ç@Áx¯ä¢?Ñ Æ¢C. ÂîœË
XÏ©x©Fo ‚Ê¢-Ÿ¿¢’à ÂËÍŒ-ÂË-ÍŒ-©Ç-œÄªá.





