దీని ముక్కు నీలిరంగులో, చూడ్డానికి చిన్న పడవలా ఉంటుంది. అందుకే ఆ పేరు
వచ్చింది. ఇది ఒంటరి పక్షి. మనుషులకు, ఇతర పక్షులకు దూరంగా ఉంటుంది.ఇవి
ఎక్కువగా మధ్య, దక్షిణ అమెరికాలో, దక్షిణ మెక్సికో నుంచి బొలీవియా వరకూ;
ఉత్తర అర్జెంటీనా లోనూ కనపడతాయి.
వీటి పిల్లలకు పుట్టుకనుంచే
రెండు చిన్ని పళ్లు ఉంటాయి.పొట్ట, కాళ్లు గోధుమ రంగులో; రెక్కలు నీలి,
నలుపు, బూడిదరంగుల్లో ఉంటాయి. నిలబడితే తోకభాగం కింది వరకూ ఉంటుంది.4.7
ఔన్సుల బరువు, 24 అంగుళాల పొడవు ఉంటాయి. నాలుగు వరకూ గుడ్లుపెడతాయి. ఇవి
కీటకాలను, పురుగులను తింటాయి. ఎక్కువగా రాత్రిపూటే తిరుగుతుంటారయి.
0 comments:
Post a Comment