తెలుపు, గులాబీ, కాషాయ రంగుల్లో పొడవైన కాళ్లతో అందంగా ఉండే పక్షులు ఫ్లెమింగోలు. వాటికి ఆ రంగులు వాటి ఆహారం వల్ల వస్తాయి.
సాధారణంగా ఇవి నీటిలో నివసించే ఆల్గే, పీతలు, రొయ్యలను తింటాయి. వీటిలో
ఉండే కెరటినాయిడ్స్ అనే వర్ణ ద్రవ్యం వల్ల ఫ్లెమింగోలకు అందమైన వర్ణం
వస్తుంది. ఈ కెరటినాయిడ్లను ఫ్లెమింగోల కాలేయంలోని ఎంజైమ్లు గులాబీ, కాషాయ
వర్ణ పరమాణువులుగా విడగొట్టి వాటి ముక్కు, కాళ్లు రెక్కల్లో నిల్వ చేయడంతో
ఇవి ఆ రంగులోకి మారతాయి.
0 comments:
Post a Comment