ఇది
మాంసాహారి. దీనిని లాఫింగ్ హైనా అని కూడా అంటారు.ఇవి ఎంతో తెలివిగలవి.
గుంపులుగా నివసిస్తాయి.ఇవి కొంతదూరం వరకు దూకగలవు కాని, వేగంగా నడవలేవు. మగ
హైనాలు 55 కేజీల బరువు, ఆడహైనాలు సుమారు 60 కేజీల బరువు ఉంటాయి. ఇవి
పెద్దవయ్యేకొద్దీ శరీరంపై మచ్చలు పోతూంటాయి.
సింహం వేటాడి
వదిలేసిన మాంసాన్నే తింటాయి. చేపలు, తాబేళ్లను వేటాడతాయి.గుహలాంటి
ప్రదేశంలో ఉండి రహస్యంగా దాడి చేస్తాయి. సంతతిలో... ఆడవాటిని మాట్రియాక్
అంటారు.ఆడ హైనాలే నాయకత్వం వహిస్తాయి.
0 comments:
Post a Comment