ఆస్ట్రేలియన్ పైడ్ నెక్ వంటి తాబేళ్ళకు వాటి శరీరం వెనక భాగాన ఒక ప్రత్యేక కుహరం ఉంటుంది. ఇవి నీటి అడుగున ఉంటే, పరిసరాల నుంచి ఆక్సిజన్‌ను ఈ కుహరం గ్రహించడానికి తోడ్పడుతుంది. నాలుక కూడా వాసన చూడటంలో తాబేళ్ళకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Sunday, December 30, 2012
Home »
Tell me dad
» నాలుకతో శ్వాస తీసుకోవచ్చా?
నాలుకతో శ్వాస తీసుకోవచ్చా?
ఆస్ట్రేలియన్ పైడ్ నెక్ వంటి తాబేళ్ళకు వాటి శరీరం వెనక భాగాన ఒక ప్రత్యేక కుహరం ఉంటుంది. ఇవి నీటి అడుగున ఉంటే, పరిసరాల నుంచి ఆక్సిజన్‌ను ఈ కుహరం గ్రహించడానికి తోడ్పడుతుంది. నాలుక కూడా వాసన చూడటంలో తాబేళ్ళకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
0 comments:
Post a Comment