Monday, December 24, 2012

యంత్రాల వల్ల కాలుష్యం...

ప్రస్తుతం మన జీవ న విధానం అంతా యంత్రాలతోనే ముడిపడిఉంది. అయితే సౌకర్యాల కోసం మనం వాడుతున్న యంత్రాల వల్ల కాలుష్యం పెరుగుతోంది.

- ఎన్నో సమస్యలకి పరిష్కారం అనుకున్న యంత్రాలు మరింత పెద్ద సమస్యకి కారణమవుతున్నాయి.

- మనం వాడుతున్న రకరకాల యంత్రాల నుండి ఓజోన్ పొరని క్షీణింపజేసే వాయువులు ఉద్గారమవుతున్నాయి.

- అయితే ఇప్పుడు మార్కెట్లో వీటి స్థానంలో పర్యావరణానికి తక్కువ నష్టం కలిగించే యంత్రాలు దొరుకుతున్నాయి.

- ఇలాంటి యంత్రాలు ఏమిటి? అవి ఎక్కడ దొరుకుతున్నాయి? మొదలైన సమాచారం కనుక్కొని, వాటిని వాడాలి. ఇందుకు గ్రంథాలయాలు, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉపకరిస్తాయి.

- ఇతరులకు కూడా వీటి గురించి చెప్పి, అవగాహన కల్పిస్తే చాలా వరకు కాలుష్య సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.

0 comments:

Post a Comment