Saturday, December 8, 2012

NANNU DOCHUKUNDUVATE....

“నన్నుదోచుకుందువటె వన్నెల దొరసాని” స్వరాలు
Opening
సగమపనీసా నీపామానీదాపా… మాగారీనీసా నీగారీసా…
Male నన్నుదోచుకుందువటె వన్నెల దొరసాని సారిసనిసనిసాసాసా సాపమపమ గమామా
Female కన్నులలో దాచుకొందు గామాపాసా నీదపామ నిన్నేనా స్వామీ నిన్నేనా స్వామీ పదమప రీగాగా పదమప సారిసనిప
Male నన్నుదోచుకుందువటె సారిసనిసనిసాసాసా
మొదటి చరణం ముందు సంగీతం
దాదా సారిస దాసద పాగా పాపా దాపద పాదప గాపగ రీసా రీరీ గాపగ రీసా రీదసా పగరిసా
మొదటి చరణం ముందు స్వరాలు
సాగాపాసా పనిసగరినిసా సగమదపమగా గమపసనిద సగమదపమ గారీసా
Female తరియింతును నీచల్లని చరణమ్ముల నీడలోన నిసమగగరి నిసరిససా నిసమగగరి సిసరిససా
Music గమామపమ గమగరిస
పూలదండవోలె కర్పూరకళికవోలె కర్పూరకళికవోలె సామపమమగామా మసాగమపమమామా గగపమగమగరీసా
Music గామా పనిసా గరిసా
Male ఎంతటినెరజాణవొ నా అంతరంగమందునీవు పాపనిని నీసారిససస సరిసనిస నిసనిసగరినిససససా
Music నిరిసా నిరిసా నిపసా
Male కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు దదదాదా నీసనిదప పమమపపపపపా పమగమగరిగరిసాసా
నన్నుదోచుకుందువటె
Music గమపనిసా నిరిసనిపమగస
రెండవ చరణం చరణం ముందు స్వరాలు
సాగాపా సరిగమపా… నిదపమపా… దపమగమా… దపమగమా పమగరిగా మగరిస సానీపాసా…
రెండవ చరణం పాట స్వరాలు ప్రయత్నించి కనుక్కోండి
Female నామదియే మందిరమై
Music పనిప నిసని సగరినిసా
Female నీవే ఒక దేవతవై
Music మపమ గమగ రిగరినిసా
Female వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
Music గామా పనిసా గరిసా
Male ఏనాటిదొ మన బంధం ఎరుగరాని అనుబంధం
Music నిరిసా నిరిసా నిపసా
Male ఎన్నియుగాలైనా ఇది చెదిరిపోని బంధం ఇగిరిపోని గంధం
Music గమపనిసా నిరిసనిపమగస
Source : www.eemaata.com

0 comments:

Post a Comment