
సాధారణంగా నాలుకతో రుచి చూడటమే మనకు తెలిసింది. నాలుకతో శ్వాస తీసుకునే
జంతువులు కూడా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. తాబేళ్ళలో ఒకరకమైన స్టెర్నో
థెరస్ ఓడోరాటస్ అనే తాబేళ్ళు నీటి అడుగుభాగాన ఉన్నప్పుడు నాలుకతో శ్వాస
తీసుకుంటున్నాయట.
ఆస్ట్రేలియన్ పైడ్ నెక్ వంటి తాబేళ్ళకు వాటి...