ఔనా .... ఎందుకు
మన
భూమిలో అయస్కాంతశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనం అటువైపు
తలపెట్టి నిద్రపోయామంటే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు, మన
మెదడులోని శక్తిమంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దానివల్ల అనేక
ఆరోగ్య, మానసిక సమస్యలు రావడమే కాక, రక్తప్రసరణలో మార్పు వస్తుంది.
అంతేకాదు, దక్షిణ దిశలో యమదూతలు ఉంటారని హిందువుల విశ్వాసం. అయితే, తమిళులు
మాత్రం దక్షిణ దిక్కు చాలా శుభసూచకమని నమ్ముతారు.
No comments:
Post a Comment