ముంగిస (Mongoose)
ఇది
ఒక చిన్న క్షీరదం. ఇవి ఎక్కువగా దక్షిణ యూరప్, ఆసియా, ఆఫ్రికా
ప్రాంతాల్లో నివసిస్తాయి.బొరియలలో నివాసముంటాయి.ఇవి మాంసాహార జీవులు.వీటి
బరువు 340 గ్రాముల నుంచి 5 కిలోల వరకు ఉంటుంది.
ముంగిస పొడవు 7
నుంచి 25 అంగుళాలు ఉంటుంది. 6-21 అంగుళాల పొడవుండే గుబురైన తోక
ఉంటుంది.వీటి జీవితకాలం సుమారు 20 సంవత్సరాలు.ముంగిసలలో కొన్నిజాతులు
రాత్రుళ్లు సంచరిస్తుంటాయి.ముంగిస కదలికలు చాలా వేగంగా ఉంటాయి. అందువల్లనే
పాముతో పోరాటం జరిగేటపుడు పాము కాటు నుంచి తప్పించుకోగలుగుతుంది.
No comments:
Post a Comment