ఇవి పశ్చిమ యూరప్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికాలలో ఎక్కువగా
కనబడుతూంటాయి. వేరే ప్రాంతాలకు వల సపోతూంటాయి. అక్కడ చలికాలంలో మరింత
దక్షిణంగా వెళతాయి.
బూడిద, నలుపు రంగుల్లో చీర డిజైన్‌లా శరీరమంతా ఉంటుంది. తలమీద ఉడతలాగ రెండు లేదా మూడు గీతలు ఉంటాయి.
ఎగిరే సమయంలో ఒకేవైపు నేరుగా వెళ్లదు. కొంతదూరం నేరుగా ఆ తర్వాత పక్కలకు
తిరిగి కొంతసమయం తర్వాత నేలకు దగ్గరగా వంకర టింకరగా వెళుతూంటుంది.
ఇవి 4.5 ఔన్సుల బరువు, 11 అంగుళాల పొడవు ఉంటాయి.వీటి రెక్కలు 5 అంగుళాలు విచ్చుకుంటాయి.
ఇవి ఏప్రిల్, జూలై మధ్యకాలంలో 4 వరకూ గుడ్లుపెడతాయి.ఇవి ప్రధానంగా కీటకాలు, పురుగులు, కప్పల్ని తింటాయి.
No comments:
Post a Comment